
ఫీచర్ పేజీలు
కరోనా వ్యాక్సిన్ వేస్తే..
అమ్మ: ఏంటి పింకీ.. ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నావు?
పింకి: ఏం లేదు మమ్మీ... ఇప్పుడందరికీ కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు కదా!
అమ్మ: అవును పింకీ.. కరోనా నుంచి రక్షణ కోసం వ్యాక్సిన్ వేస్తున్నారు... అయితే..!
పింకి: ఇంత మంది జనాలకు వేసే బదులు.. ఆ వ్యాక్సిన్ ఏదో కరోనాకే వేస్తే సరిపోతుందిగా మమ్మీ!
అమ్మ: ఆఁ!!