
తెలంగాణ
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ అసోసియేషన్ ఆఫ్ టీచర్స్(టీశాట్) పీఆర్టీయూ తెలంగాణలో విలీనమైంది. టీశాట్ను విలీనం చేస్తూ తీసుకున్న తీర్మాన పత్రాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి గంగ కాశీనాథ్ తదితరులు ఆదివారం పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షుడు మారెడ్డి అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చెన్నయ్యలకు అందజేశారు.