తాజా వార్తలు

Facebook Share Twitter Share Comments Telegram Share
Supreme Court: కృష్ణా ట్రైబ్యునల్‌ అంశం.. పిటిషన్లపై 13 నుంచి సుప్రీంలో విచారణ

దిల్లీ: కృష్ణా ట్రైబ్యునల్‌ అంశంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. కృష్ణా ట్రైబ్యునల్‌ ఉత్తర్వులు, గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలపై పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై డిసెంబర్‌ 13 నుంచి జస్టిస్ చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ మేరకు వాదనల వివరాలు సమర్పించాలని ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రను త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. రాష్ట్రాలు 3 పేజీలకు మించకుండా వాదనల వివరాలు పంపాలని స్పష్టం చేసింది. విచారణకు 48 గంటల్లోపు కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.