సినిమా

Facebook Share Twitter Share Comments Telegram Share
Unstoppable: ‘ఆయన కమెడియన్‌ కాదు.. సింహం’.. బాలకృష్ణతో బ్రహ్మానందం హాస్యం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బాలకృష్ణగారు కామెడీ చేస్తారు. అయినా ఆయన కమెడియన్‌ కాదు సింహం’ అని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం అన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌’ కార్యక్రమానికి విచ్చేసి సరదగా సంభాషించారు. మరో అతిథిగా దర్శకుడు అనిల్‌ రావిపూడి విచ్చేశారు. ఈ ఇద్దరితో బాలకృష్ణ ఓ ఆట ఆడుకున్నారు. మాంచి వినోదం పంచారు. ఓ ఫొటోను చూపించి, దీన్ని దేనికి వాడతామని బాలకృష్ణ అడగ్గా.. అనిల్‌ రావిపూడి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ‘ఏయ్‌.. ఏది పడితే అది చెప్పకు’ అంటూ బ్రహ్మానందం నవ్వులు పూయించారు. తనకెంతో పేరు తీసుకొచ్చిన పాత్రను ఈ కార్యక్రమ వేదికపై అభినయించి అలరించారు. 

Read latest Cinema News and Telugu Newsమరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.