Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

క్రీడలు

Facebook Share Twitter Share Comments Telegram Share
వెస్టిండీస్‌కు ఆధిక్యం

గాలె: శ్రీలంకతో రెండో టెస్టులో వెస్టిండీస్‌కు 49 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 69/1తో మూడో రోజు, బుధవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన విండీస్‌.. 253 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (72) టాప్‌ స్కోరర్‌. మేయర్స్‌ (36 నాటౌట్‌), బానర్‌ (35) రాణించారు. మేయర్స్‌.. పెరుమాల్‌ (15)తో కలిసి 9 వికెట్‌కు 38 పరుగులు జోడించాడు. ఆఫ్‌స్పిన్నర్‌ రమేశ్‌ మెండిస్‌ (6/70) విండీస్‌ కట్టడిలో కీలక పాత్ర పోషించాడు. ఎంబుల్దెనియా, జయవిక్రమ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఆట ముగిసే సమయానికి లంక రెండో ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే రెండు వికెట్లు చేజార్చుకుంది. లంక తొలి ఇన్నింగ్స్‌లో 204 పరుగులు చేసింది.


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.