Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

క్రీడలు

Facebook Share Twitter Share Comments Telegram Share
పాకిస్థాన్‌పై భారత్‌ విజయం

కౌలాలంపూర్‌: ఆసియా స్క్వాష్‌ పురుషుల ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు అజేయ రికార్డును కొనసాగించింది. వరుసగా నాలుగో విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 2-1తో పాకిస్థాన్‌ను ఓడించింది. పూల్‌-ఎలో అగ్రస్థానంలో ఉన్న టాప్‌ సీడ్‌ భారత్‌.. తన తర్వాతి మ్యాచ్‌లో గురువారం ఇండోనేషియాతో తలపడుతుంది. భారత మహిళల జట్టు 1-2తో మలేసియా చేతిలో పరాజయంపాలైంది.


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.