తెలంగాణ

Facebook Share Twitter Share Comments Telegram Share
వైద్య డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన

15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల అందుబాటు
కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం

ఈనాడు, హైదరాబాద్‌: బీఎస్సీ నర్సింగ్‌, పీబీబీఎస్సీ నర్సింగ్‌, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్‌టీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్ల ప్రవేశాలకు శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల ఆరో తేదీ నుంచి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. వివరాలకు www.knruhs.telangana.gov.in  వెబ్‌సైట్‌ సందర్శించాలని విశ్వవిద్యాలయం వర్గాలు సూచించాయి.


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.