తాజా వార్తలు

Facebook Share Twitter Share Comments Telegram Share
Nagaland: పౌరులపై భద్రతా బలగాల కాల్పులపై ఆగ్రహం.. ఒటింగ్‌లో సైనిక శిబిరంపై దాడి

ఒటింగ్‌: పౌరులపై భద్రతా బలగాలు జరిపిన కాల్పులతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు.. ఒటింగ్‌లో విధ్వంసానికి దిగారు. స్ధానిక సైనిక శిబిరంపై దాడి చేశారు. పలు దుకాణాలు, వాహనాలకు నిప్పంటించారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడ్డాయి. దుకాణాలకు అంటుకున్న మంటలను అగ్ని మాపక సిబ్బంది ఆర్పివేశారు. తాజా ఘటనల నేపథ్యంలో ఒటింగ్‌లో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ సంభవించకుండా ఏర్పాట్లు చేశారు.

Read latest National - International News and Telugu Newsమరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.