ఆంధ్రప్రదేశ్
పోలి పాడ్యమి (పోలి స్వర్గం) సందర్భంగా ఆదివారం వేకువజామున తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గోదావరి తీరం భక్తులతో కిక్కిరిసింది. భక్తులు పుష్కర ఘాట్లో పుణ్యస్నానాలు ఆచరించి, దీపాలు వదిలారు.
-ఈనాడు, రాజమహేంద్రవరం