తాజా వార్తలు

Facebook Share Twitter Share Comments Telegram Share
Marriage: సామూహిక వివాహాలు.. ఒక్కటైన 300 జంటలు

గుజరాత్‌లో జరిగిన సామూహిక వివాహ వేడుకలో 300 జంటలు ఒక్కటయ్యాయి. వేద మంత్రాల సాక్షిగా సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వివాహ వేడుక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పీపీ సవానీ గ్రూప్‌ అధినేత మహేశ్‌ సవానీ చొరవతో నవ దంపతులు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. సూరత్‌ జిల్లాలో డిసెంబర్‌ 4, 5 తేదీల్లో ఈ సామూహిక వివాహాలు జరిగాయి. దీంతో వీరి ఆధ్వర్యంలో ఇప్పటివరకు 4 వేలకు పైగా జంటలు ఒక్కటయ్యాయని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా 4000 మందికి పైగా ఆడపిల్లలకు పెంపుడు తండ్రిగా మారి కన్యాదానం జరిపించినందుకు గర్వపడుతున్నానని మహేశ్‌ సవానీ అన్నారు. మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.