
తాజా వార్తలు
ముంబయి: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మన దేశంలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో మరో రెండు కొత్త కేసులు రావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలో ఎనిమిది కేసులు వెలుగుచూడగా.. ముంబయి మహా నగరంలో తాజాగా నమోదైన ఈ రెండు కేసులతో ఆ సంఖ్య 10కి చేరింది. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తితో పాటు అమెరికా నుంచి ముంబయికి వచ్చిన మరో వ్యక్తి (36)లో ఒమిక్రాన్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 23కి పెరిగింది.
మరోవైపు, ఆదివారం (నిన్న) ఒక్కరోజే దేశంలో 17 కేసులు (రాజస్థాన్‌లో తొమ్మిది, మహారాష్ట్రలో ఏడుగురు, దిల్లీలో ఒకరు) వెలుగుచూశాయి. వీరిలో దాదాపు అందరూ ఇటీవల ఆఫ్రికా దేశాలకు వెళ్లి వచ్చినవారు లేదా అలాంటివారికి సన్నిహితంగా మెలిగినవారే కావడం గమనార్హం. ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధికంగా 10 (కల్యాణ్ 1, పుణె 1, పింప్రీ-చించ్వాడ్లో 6, ముంబయి 2) కేసులు నమోదు కాగా.. రాజస్థాన్‌లో 9, కర్ణాటక 2, దిల్లీ 1, గుజరాత్లో 1 చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
► Read latest National - International News and Telugu News
మరిన్ని
MEA: ఆంగ్ సాన్ సూచీకి జైలుశిక్షపై స్పందించిన భారత్.. ఏమన్నదంటే?
Covid vaccine: వ్యాక్సిన్ మైత్రి.. విదేశాలకు 7.23 కోట్ల డోసుల సరఫరా
BSF: అందుకే బీఎస్ఎఫ్ పరిధిని పెంచాం.. కేంద్ర మంత్రి వెల్లడి
Tirumala: తిరుమలలో ఎఫ్ఎమ్ఎస్ ఏజెన్సీ సేవలు పునరుద్ధరించాలి: అదనపు ఈవో ధర్మారెడ్డి
Google Chat: జీమెయిల్లో గూగుల్ చాట్.. సులువుగా ఆడియో/వీడియో కాలింగ్!
Harsh Goenka: ఒకేసారి 900 మంది ఉద్యోగుల తొలగింపు.. తప్పు పట్టిన గోయెంకా
HP Laptops: గేమర్స్ కోసం హెచ్‌పీ కొత్త ల్యాప్‌టాప్.. ధర, ఫీచర్లివే!
Ap corona update: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 184 కొవిడ్ కేసులు.. ఇద్దరు మృతి
AP News: ఉపా చట్టం ఉపయోగించినా ఉద్యమం ఆగదు : బండి శ్రీనివాస్
Yuvi : అభిమానులారా సిద్ధంగా ఉన్నారా? ‘బిగ్ సర్ప్రైజ్ ఉంది’ : యువీ
TS News: తెలంగాణ పురపాలక అధికారులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు: ఈసీ
Germany Chancellor: ఏంజెలా మెర్కెల్.. ముగిసిన 16 ఏళ్ల ప్రస్థానం..!
IND vs NZ: ఆ ఒక్క రికార్డుతో జీవితమేం మారిపోదు.. కానీ : అజాజ్ పటేల్
Omicron scare: బూస్టర్లు ఇవ్వండి.. డోసుల మధ్య వ్యవధి తగ్గించండి..!
Sirivennela: ‘శ్యామ్ సింగరాయ్’ ..‘సిరివెన్నెల’ చివరి గీతమిదే..!
Uttar Pradesh: ప్రాక్టికల్స్ పేరిట పిలిపించి.. 17 మంది బాలికలపై వేధింపులు!
Virat Kohli: ఇంతకుముందు చెప్పినట్లే.. కోహ్లీనే ‘ది బెస్ట్’: ఇర్ఫాన్
Rahul Gandhi: ఉద్యమంలో మరణించిన రైతులు వీరే.. పరిహారం ఇవ్వండి: రాహుల్ గాంధీ
Omicron: తగిన చర్యలు తీసుకోకపోతే.. భారీగా మూడో ముప్పు రావొచ్చు..!
Chiranjeevi: చిరంజీవా.. మజాకా! ఒకే నెలలో నాలుగు సినిమాల్లో..
IND vs NZ: వీరూ.. నా బౌలింగ్‌లో దంచికొట్టడం ఇంకా గుర్తుంది: అజాజ్
Modi: మారండి.. లేదంటే మార్పులు తప్పవు: ఎంపీలకు మోదీ వార్నింగ్..!
IND vs NZ: అశ్విన్‌ను అధిగమించడం సాధ్యమేనా.. ముందూ వెనుక ఎవరంటే?
Sridevi Drama Company: రామ్‌చరణ్‌లా ఆది.. అల్లు అర్జున్‌లా రాంప్రసాద్!
Omicron: మొదటి ఒమిక్రాన్ బాధితుల్లో ఒకరికి మరోసారి వైరస్ పాజిటివ్..!
Prabhas: ఏపీ వరదలు.. సీఎం సహాయ నిధికి ప్రభాస్ విరాళం ఎంతంటే..?
Rajya Sabha: ఎంపీల సస్పెన్షన్‌పై రాజ్యసభలో అదే రగడ.. మళ్లీ వాయిదా
Beijing Winter Olympics: జిన్‌పింగ్‌తో గేమ్ మొదలుపెట్టిన బైడెన్..!
త్రివిధ దళాల్లో పనిచేసిన ఏకైన యోధుడు ప్రీతిపాల్‌సింగ్ కన్నుమూత
IND vs NZ: వాంఖడే పిచ్ క్యూరేటర్‌కు టీమ్ఇండియా నగదు బహుమతి
Corona Vaccine: నర్సు పొరపాటు.. ఇద్దరు శిశువులకు కొవిడ్ టీకా
మోదీ, ప్రియాంక చోప్రా, అక్షయ్ కుమార్.. వీరంతా బిహార్‌లో టీకా తీసుకున్నారట..!
Katrina-Vicky: కత్రినా-విక్కీ వివాహం.. ఓటీటీ ₹100కోట్ల ఆఫర్!
India Corona: భారీగా తగ్గిన కొత్త కేసులు.. అయినా అలక్ష్యం వద్దు..!
IND vs SA: ‘దక్షిణాఫ్రికా పర్యటనలో అశ్విన్‌ను పక్కనపెట్టినా ఆశ్చర్యపోను’
Bigg Boss telugu 5: బిగ్‌బాస్‌లో టాప్-6 ర్యాంకులు.. ఈ వారం నామినేట్ అయింది వీరే!
IND vs NZ: టెస్టు క్రికెట్‌కు అంబాసిడర్ టీమ్ఇండియానే: రవిశాస్త్రి
Social Look: శ్రద్ధాదాస్ ‘రిపీట్ మోడ్’.. లాంగ్ హెయిర్ మిస్సైన ప్రణీత!
Offbeat: పాముల కోసం పెట్టిన పొగ.. ₹13 కోట్ల ఇంటిని కాల్చేసింది..!
Eatala Jamuna: కలెక్టర్ ఆరోపణలన్నీ అసత్యం.. మాకున్నది 8.36 ఎకరాలే: ఈటల జమున
Microsoft Teams: ప్రొఫైల్ కార్డులో కొత్త ఫీచర్..షేర్, హైడ్ చాట్.. ఇంకా
Delhi Airport: ఒమిక్రాన్ కట్టడికా? ఆహ్వానానికా?.. రైల్వేస్టేషన్‌ను తలపించిన దిల్లీ ఎయిర్‌పోర్టు
Omicron: ఒక్కడోసూ తీసుకోనివారికే ముప్పు: సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్‌కుమార్
Ap News: ఓటీఎస్ నచ్చితేనే ఇల్లు రిజిస్ట్రేషన్: బొత్స సత్యనారాయణ
IND vs SA: టీమ్ఇండియా.. దక్షిణాఫ్రికా పర్యటన తాజా షెడ్యూలిదే.!
Off beat: వివాహ విందులో ఆహారం మిగిలిందని.. ఆ మహిళ ఏం చేసిందో తెలుసా..?
Punjab Polls: పంజాబ్‌లో గెలుపే లక్ష్యం.. ఆ 2 పార్టీలతో సర్దుబాటు: కెప్టెన్
Nagaland: ఆ చట్టాన్ని రద్దు చేయాల్సిందే.. ఈశాన్యరాష్ట్రాల సీఎంల డిమాండ్
IND vs NZ: న్యూజిలాండ్‌పై జైత్రయాత్ర.. టీమ్ఇండియా అదిరిపోయే రికార్డులు..!
Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి దుర్మరణం
Ap News: ఓటీఎస్‌తో పేదలకు ఎలాంటి నష్టం ఉండదు: సజ్జల రామకృష్ణారెడ్డి