తాజా వార్తలు

Facebook Share Twitter Share Comments Telegram Share
Social Look: శ్రద్ధాదాస్‌ ‘రిపీట్‌ మోడ్‌’.. లాంగ్‌ హెయిర్‌ మిస్సైన ప్రణీత!

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* రకుల్‌ప్రీత్‌ సింగ్‌ గతంలో ఓ బీచ్‌లో ఎంజాయ్‌ చేసింది. అప్పటి ఫొటోను ఇప్పుడు పంచుకుంది.

* పూజా హెగ్డే రెండు ఫొటోల్ని షేర్‌ చేసింది. తాను అమితానందంలో ఉన్నట్టు తెలిపింది.

* తన పొడవాటి జుత్తును మిస్‌ అయినట్టు ప్రణీత పేర్కొంది.

* ‘షూటింగ్‌.. కాఫీ తాగడం.. మళ్లీ షూటింగ్‌, మళ్లీ కాఫీ తాగడం.. ఇదే రిపీట్‌ చేస్తున్నా’ అంటూ కాఫీ కప్పును పట్టుకుని కనిపించింది శ్రద్ధాదాస్‌.

* ‘స్కైలాబ్‌’ చిత్రంలో తాను పోషించిన పాత్రకు సంబంధించిన ఫొటోని పోస్ట్‌ చేసింది నిత్యా మేనన్‌. ఇలా మరికొందరు సినీ తారలు పంచుకున్న విశేషాలు మీకోసం..

Read latest Cinema News and Telugu News

మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.