జాతీయ- అంతర్జాతీయ

Facebook Share Twitter Share Comments Telegram Share
జయలలిత కేసులో దీప, దీపక్‌ పేర్లు

 ఆదాయపు పన్ను విభాగానికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆదాయపు పన్ను బకాయిల కేసులో ఆమె వారసులుగా ఉన్న దీప, దీపక్‌ పేర్లను నమోదు చేయాలని మద్రాస్‌ హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఆ శాఖకు సంబంధించిన కేసు విచారణకు వచ్చినప్పుడు జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌, జస్టిస్‌ మహమ్మద్‌ షఫిక్‌ ఈ ఆదేశాలు జారీచేశారు. వారి పేర్లను రెండు వారాల్లో నమోదుచేయాలని గడువు విధించారు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.