Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

జాతీయ- అంతర్జాతీయ

Facebook Share Twitter Share Comments Telegram Share
ఫిబ్రవరి 23, 24 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె: కార్మిక సంఘాలు

దిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఫిబ్రవరి 23, 24 తేదీల్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక పిలుపునిచ్చింది. ఈ నెల 3న జరిగిన సమావేశంలో ఈ మేరకు తేదీలను ఖరారు చేసినట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. ‘ప్రజలను రక్షించండి.. దేశాన్ని రక్షించండి’ అన్న ప్రధాన నినాదంతో సమ్మెను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నాయి.


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.