
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్: గగనతల రక్షణ వ్యవస్థ ఎస్-400కు సంబంధించిన డెలివరీలను రష్యా ప్రారంభించిన విషయాన్ని భారత్ ధ్రువీకరించింది. నిన్న రాత్రి భారత్-రష్యా వార్షిక ద్వైపాక్షిక సదస్సు సందర్భంగా ఈ విషయం వెల్లడించింది. విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్థన్ శ్రింగ్లా మాట్లాడుతూ ‘‘సరఫరాలు ఈ నెలలో మొదలయ్యాయి. అవి కొనసాగుతాయి’’ అని ముక్తసరిగా వెల్లడించారు. ఆయన ఎస్-400 పేరును నేరుగా ప్రస్తావించకపోవడం గమనార్హం.
భారత్ గగనతల రక్షణ కోసం 5.5 బిలియన్ డాలర్లు వెచ్చించి 2018లో ఎస్400లను కొనుగోలు చేయాలని నిర్ణయించి రష్యాతో ఒప్పందంపై సంతకాలు చేసింది. వాటికి సంబందించిన డెలివరీలు గత నెలలో మొదలైనట్లు రష్యా ప్రతినిధి ఒకరు దుబాయ్‌లో జరిగిన ఎయిర్‌షోలో వెల్లడించారు. భారత్ ఈ విషయంపై పెదవి విప్పలేదు. తాజాగా శ్రింగ్లా ప్రకటన దానిని ధ్రువీకరిస్తోంది. ఇక వీటి కొనుగోళ్లను వ్యతిరేకిస్తూ కాట్సా ఆంక్షలు విధిస్తుందనే ప్రచారం జరుగుతోంది. కానీ, అమెరికా నుంచి మాత్రం స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. ఇప్పటికే ఎస్-400 కొనుగోలు చేసిన టర్కీ, చైనాలపై ఈ చట్టం కింద ఆంక్షలు విధించింది.
మరిన్ని
Samyukta Kisan Morcha: ‘పెండింగ్‌లో ఉన్న డిమాండ్లన్నీ నెరవేర్చాల్సిందే’
WhatsApp: వాట్సాప్ వేదికగా నయా మోసాలు.. ‘అత్యవసరం’ పేరుతో దండుకుంటున్న సైబర్ నేరగాళ్లు!
IND vs SA: రోహిత్‌కు ప్రమోషన్.. దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు ప్రకటన
Laptops: అదిరే ఫీచర్లతో ఇన్ఫినిక్స్ ల్యాప్‌టాప్‌లు.. ధరెంతంటే?
Bipin Rawat: బిపిన్ రావత్.. 6 ఏళ్లనాటి ఘటనలో మృత్యువును జయించి..!
Bipin Rawat: బిపిన్ రావత్ మృతికి రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల సంతాపం
Plane crashes: హెలికాప్టర్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రముఖులు
Australia Open : ఆస్ట్రేలియా ఓపెన్ బరిలోకి జకోవిచ్.. గాయంతో సెరెనా దూరం
Bipin Rawat: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం.. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం
Helicopter crash: హెలికాప్టర్ దుర్ఘటన .. మంటల్లో చిక్కుకొని ముగ్గురు కిందకు దూకారు!
హెలికాప్టర్ దుర్ఘటనపై మమత షాక్.. సమావేశాన్ని మధ్యలోనే ముగించి బయటకు..!
Bipin Rawat: బిపిన్ రావత్.. వెల్లింగ్టన్లో లెక్చర్ ఇవ్వడానికి వెళ్లి..!
Icc Test Rankings : రెండో స్థానంలోకి అశ్విన్.. 31 స్థానాలు ఎగబాకిన మయాంక్
Katrina Kaif: కత్రినా-విక్కీ పెళ్లి.. బీటౌన్ చూపు సిక్స్ సెన్సెస్ వైపు..!
Stalin: మహిళను బస్సులో నుంచి దింపేసిన కండక్టర్.. సీఎం ఆగ్రహం!
Ashes Series : 147పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్.. కమిన్స్‌కు ఐదు వికెట్లు
Kangana Ranuat: కత్రినా-విక్కీ పెళ్లి.. పొగుడుతూ పోస్ట్ చేసిన కంగన
Ashwin: అశ్విన్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. కుంబ్లే రికార్డు బద్దలవుతుంది : జహీర్ ఖాన్
Alitho Saradaga: నేను నటించిన సినిమా చూసి రెండు నెలలు నిద్రపోలేదు: పూర్ణ
Flash News: కుప్పకూలిన బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్
Beijing Olympics: మళ్లీ టోక్యో ఒలింపిక్స్ పరిస్థితి రాదు: ఐవోసీ
Framers Protest: తక్షణమే కేసులు ఎత్తేస్తాం.. ఉద్యమ రైతులకు కేంద్రం కొత్త ఆఫర్
Omicron: ఒమిక్రాన్‌పై టీకాల ప్రభావమెంత..? డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందంటే..?
Sonia Gandhi: దేశ ఆస్తుల్ని మోదీ ప్రభుత్వం అమ్మేస్తోంది: సోనియా గాంధీ
Katrina Kaif: వెండి తెరపై.. పెళ్లి దుస్తుల్లో మెరిసిన ‘మల్లీశ్వరి’!
Shiv Sena: యూపీఏలోకి శివసేన.. మహారాష్ట్ర వెలుపలా కాంగ్రెస్‌తో పొత్తు
China: ముగ్గురు పిల్లల్ని కనరూ.. ప్రజలకు చైనా ప్రావిన్సుల ఆఫర్లు
Mitchell Starc: యాషెస్ టెస్టుల్లో తొలి బంతికే వికెట్.. అరుదైన ఘనత సాధించిన స్టార్క్
Undisclosed Assets: 930 సంస్థల్లో రూ.20,053 కోట్ల అప్రకటిత ఆస్తుల గుర్తింపు
Axar Patel-Kohli: ఫిట్నెస్ మెరుగుపర్చుకుంటే.. అతడు చాలా కాలం టీమ్ఇండియాకు ఆడగలడు : కోహ్లి
Covishield: కొవిషీల్డ్ ఉత్పత్తిని 50% తగ్గించనున్నాం: అదర్ పూనావాలా
IND vs SA: వాళ్లిద్దరిని త్వరగా ఔట్ చేస్తే.. భారత్ విజయం లాంఛనమే.! : దినేశ్ కార్తిక్
Jabardasth: ‘జబర్దస్త్’ను వీడనున్న ‘సుడిగాలి సుధీర్’ టీమ్... నిజమేనా?
Samajwadi Party: ‘లాల్ టోపీ’ అంటే.. అదో డేంజర్ సిగ్నల్ : మోదీ
Ravi Shastri : అలా కుప్పకూలడంతో ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యాం : రవిశాస్త్రి
Fourth Wave: దక్షిణాఫ్రికాలో నాలుగోవేవ్.. 5 రెట్లు పెరిగిన కేసులు!
Crime news: చిన్నారిపై హత్యాచారం.. వలస కార్మికుడికి మరణశిక్ష!
Social Look: లిప్‌స్టిక్‌తో మీనా బిజీ.. చొక్కా దొంగిలించిన సోనాలిబింద్రే!
TMC leader: ప్రభుత్వ కార్యాలయంలో తుపాకీతో టీఎంసీ మహిళా నేత..
Ashes : అక్కడ ఆసీస్‌ను ఓడించొచ్చని టీమ్ఇండియా నిరూపించింది: బట్లర్
Sarath Babu: శరత్‌బాబు గురించి ఆసక్తికర విశేషాలు.. ‘వెండితెర వేల్పులు’
Omicron Variant: ఒమిక్రాన్ కలవరం.. దేశంలో మళ్లీ లాక్డౌన్ అవసరమేనా?