
తాజా వార్తలు
జితేగా: తూర్పు ఆఫ్రికా దేశమైన బురుండిలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆ దేశ రాజధాని జైలులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాత్రి పూట ఖైదీలంతా నిద్రపోతున్న సమయంలో అకస్మాత్తుగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో 38మంది ఖైదీలు సజీవదహనమయ్యారు. మరో 69మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. జైలులో ఖైదీలు మంటల్లో కాలిపోయారు.. క్షతగాత్రుల్ని పోలీసులు, సైన్యం ట్రాక్టర్లలో ఆస్పత్రికి తరలిస్తున్నారంటూ ఓ ప్రత్యక్ష సాక్షి ఫోన్లో చెప్పినట్టు ఏఎఫ్‌పీ మీడియా సంస్థ పేర్కొంది. అయితే, ఈ మంటలు చెలరేగడానికి కారణాలేంటనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.
అయితే, భారీగా ఎగసి పడుతున్న మంటలను చూసి కేకలు పెట్టినా.. పోలీసులు తమ క్వార్టర్స్ తలుపులు తీసేందుకు నిరాకరించారని ప్రత్యక్షసాక్షిగా ఉన్న ఖైదీ పేర్కొన్నట్టు ఆ మీడియా సంస్థ తెలిపింది. సమాచారం అందుకున్న రెడ్ క్రాస్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించగా.. స్వల్ప గాయాలైన వారికి అక్కడే చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, ఆ దేశ ఉపాధ్యక్షుడు ప్రోస్పెర్ బజోంబాంజాతో పాటు కొందరు మంత్రులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు.
► Read latest Crime News and Telugu News
మరిన్ని
Samyukta Kisan Morcha: ‘పెండింగ్‌లో ఉన్న డిమాండ్లన్నీ నెరవేర్చాల్సిందే’
WhatsApp: వాట్సాప్ వేదికగా నయా మోసాలు.. ‘అత్యవసరం’ పేరుతో దండుకుంటున్న సైబర్ నేరగాళ్లు!
IND vs SA: రోహిత్‌కు ప్రమోషన్.. దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు ప్రకటన
Laptops: అదిరే ఫీచర్లతో ఇన్ఫినిక్స్ ల్యాప్‌టాప్‌లు.. ధరెంతంటే?
Bipin Rawat: బిపిన్ రావత్.. 6 ఏళ్లనాటి ఘటనలో మృత్యువును జయించి..!
Bipin Rawat: బిపిన్ రావత్ మృతికి రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల సంతాపం
Plane crashes: హెలికాప్టర్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రముఖులు
Australia Open : ఆస్ట్రేలియా ఓపెన్ బరిలోకి జకోవిచ్.. గాయంతో సెరెనా దూరం
Bipin Rawat: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం.. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం
Helicopter crash: హెలికాప్టర్ దుర్ఘటన .. మంటల్లో చిక్కుకొని ముగ్గురు కిందకు దూకారు!
హెలికాప్టర్ దుర్ఘటనపై మమత షాక్.. సమావేశాన్ని మధ్యలోనే ముగించి బయటకు..!
Bipin Rawat: బిపిన్ రావత్.. వెల్లింగ్టన్లో లెక్చర్ ఇవ్వడానికి వెళ్లి..!
Icc Test Rankings : రెండో స్థానంలోకి అశ్విన్.. 31 స్థానాలు ఎగబాకిన మయాంక్
Katrina Kaif: కత్రినా-విక్కీ పెళ్లి.. బీటౌన్ చూపు సిక్స్ సెన్సెస్ వైపు..!
Stalin: మహిళను బస్సులో నుంచి దింపేసిన కండక్టర్.. సీఎం ఆగ్రహం!
Ashes Series : 147పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్.. కమిన్స్‌కు ఐదు వికెట్లు
Kangana Ranuat: కత్రినా-విక్కీ పెళ్లి.. పొగుడుతూ పోస్ట్ చేసిన కంగన
Ashwin: అశ్విన్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. కుంబ్లే రికార్డు బద్దలవుతుంది : జహీర్ ఖాన్
Alitho Saradaga: నేను నటించిన సినిమా చూసి రెండు నెలలు నిద్రపోలేదు: పూర్ణ
Flash News: కుప్పకూలిన బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్
Beijing Olympics: మళ్లీ టోక్యో ఒలింపిక్స్ పరిస్థితి రాదు: ఐవోసీ
Framers Protest: తక్షణమే కేసులు ఎత్తేస్తాం.. ఉద్యమ రైతులకు కేంద్రం కొత్త ఆఫర్
Omicron: ఒమిక్రాన్‌పై టీకాల ప్రభావమెంత..? డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందంటే..?
Sonia Gandhi: దేశ ఆస్తుల్ని మోదీ ప్రభుత్వం అమ్మేస్తోంది: సోనియా గాంధీ
Katrina Kaif: వెండి తెరపై.. పెళ్లి దుస్తుల్లో మెరిసిన ‘మల్లీశ్వరి’!
Shiv Sena: యూపీఏలోకి శివసేన.. మహారాష్ట్ర వెలుపలా కాంగ్రెస్‌తో పొత్తు
China: ముగ్గురు పిల్లల్ని కనరూ.. ప్రజలకు చైనా ప్రావిన్సుల ఆఫర్లు
Mitchell Starc: యాషెస్ టెస్టుల్లో తొలి బంతికే వికెట్.. అరుదైన ఘనత సాధించిన స్టార్క్
Undisclosed Assets: 930 సంస్థల్లో రూ.20,053 కోట్ల అప్రకటిత ఆస్తుల గుర్తింపు
Axar Patel-Kohli: ఫిట్నెస్ మెరుగుపర్చుకుంటే.. అతడు చాలా కాలం టీమ్ఇండియాకు ఆడగలడు : కోహ్లి
Covishield: కొవిషీల్డ్ ఉత్పత్తిని 50% తగ్గించనున్నాం: అదర్ పూనావాలా
IND vs SA: వాళ్లిద్దరిని త్వరగా ఔట్ చేస్తే.. భారత్ విజయం లాంఛనమే.! : దినేశ్ కార్తిక్
Jabardasth: ‘జబర్దస్త్’ను వీడనున్న ‘సుడిగాలి సుధీర్’ టీమ్... నిజమేనా?
Samajwadi Party: ‘లాల్ టోపీ’ అంటే.. అదో డేంజర్ సిగ్నల్ : మోదీ
Ravi Shastri : అలా కుప్పకూలడంతో ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యాం : రవిశాస్త్రి
Fourth Wave: దక్షిణాఫ్రికాలో నాలుగోవేవ్.. 5 రెట్లు పెరిగిన కేసులు!
Crime news: చిన్నారిపై హత్యాచారం.. వలస కార్మికుడికి మరణశిక్ష!
Social Look: లిప్‌స్టిక్‌తో మీనా బిజీ.. చొక్కా దొంగిలించిన సోనాలిబింద్రే!
TMC leader: ప్రభుత్వ కార్యాలయంలో తుపాకీతో టీఎంసీ మహిళా నేత..
Ashes : అక్కడ ఆసీస్‌ను ఓడించొచ్చని టీమ్ఇండియా నిరూపించింది: బట్లర్
Sarath Babu: శరత్‌బాబు గురించి ఆసక్తికర విశేషాలు.. ‘వెండితెర వేల్పులు’
Omicron Variant: ఒమిక్రాన్ కలవరం.. దేశంలో మళ్లీ లాక్డౌన్ అవసరమేనా?