Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

క్రీడలు

Facebook Share Twitter Share Comments Telegram Share
నొవాక్‌ @350

న్యూయార్క్‌: టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. నంబర్‌వన్‌ ర్యాంకులో 350 వారాలు కొనసాగిన తొలి ఆటగాడిగా అతడు ఘనత సాధించాడు. పురుషుల్లో ఫెదరర్‌ (310 వారాలు) రికార్డును ఈ ఏడాది మార్చిలో అధిగమించిన జకో..స్టెఫీగ్రాఫ్‌ (377 వారాలు) ఓవరాల్‌ రికార్డును బద్దలుకొట్టే దిశగా సాగుతున్నాడు. 2011, జులైలో తొలిసారి నంబర్‌వన్‌ అయిన జకోవిచ్‌.. ఆ తర్వాత కొన్నిసార్లు అగ్రస్థానాన్ని కోల్పోయి మళ్లీ చేజిక్కించుకున్నాడు. తాజాగా ఫిబ్రవరి 3, 2020 నుంచి జకో ప్రపంచ నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు.


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.