తెలంగాణ

Facebook Share Twitter Share Comments Telegram Share
వరద బాధితులకు ప్రభాస్‌ ఆపన్నహస్తం

 ఏపీ సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం

ఈనాడు, హైదరాబాద్‌:  ఆంధ్రప్రదేశ్‌ వరద బాధితుల సహాయార్థం అగ్ర కథానాయకుడు  ప్రభాస్‌ రూ.కోటి విరాళం ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళం అందజేయనున్నట్టు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలతో వరదలు ముంచెత్తి ప్రాణ, ఆస్తి నష్టం జరగగా.. పలువురు కథానాయకులు విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే.


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.