
క్రైమ్
గుడివాడ, న్యూస్టుడే : తెదేపా నిజ నిర్ధారణ కమిటీ రాక సందర్భంగా గుడివాడలో చోటు చేసుకున్న ఘర్షణలో గాయపడిన తెదేపా నాయకుడు ముళ్లపూడి రమేశ్ చౌదరి ఫిర్యాదు మేరకు పెద్ది కిశోర్, హేమంత్కుమార్లపై కేసు నమోదు చేశారు. దీనిపై ఒకటో పట్ణణ పోలీస్స్టేషన్ సిబ్బంది వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడటం లేదు.