
గ్రేటర్ హైదరాబాద్
దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని జలాల్పుర్ నియోజకవర్గ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) శాసనసభ్యుడు సుభాష్ రాయ్ సోమవారం దిల్లీలో భాజపాలో చేరారు. గతంలో భాజపాలో ఉన్న రాయ్ తిరిగి సొంతగూటికి రావడం ‘ఘర్‌వాపసీ’ అని భాజపా యూపీ అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్ పేర్కొన్నారు.