గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share Comments Telegram Share
లారీ ఎక్కిన బోటు!

సముద్రంలోనో నదులలోనో తిరగాల్సిన పడవ.. ఇదేంటి రోడ్డున పడి లారీ ఎక్కింది.. అని ఆశ్చర్యపోవద్దు.. రివర్‌ పెరల్‌(నదిలోముత్యం) పేరుతో కనిపిస్తున్న చేపల వేటకు వినియోగించే ఈ బోటును గోవానుంచి విశాఖపట్నానికి తరలిస్తున్నట్లు డ్రైవర్‌ తెలిపారు. నల్గొండ జిల్లా కనగల్‌ మీదుగా భారీవాహనంపై ఈ నావను చెట్ల కొమ్మలు తాకకుండా నెమ్మదిగా తీసుకెళుతుండగా స్థానికులు ఆసక్తిగా తిలకించారు.

- న్యూస్‌టుడే, కనగల్‌


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.