
ఫీచర్ పేజీలు
పాతరోజుల్లో అందరి ఇళ్లల్లో ఉట్లు ఉండేవి. పాలు వంటివి పిల్లులకు, పిల్లలకి అందకుండా దాచిపెట్టడానికని. మధ్యలో ఇవి కనుమరుగైనా రూపు మార్చుకుని మళ్లీ వంటింట్లో ఇలా సందడి చేస్తున్నాయి. అయితే ఇవి పాలు దాచిపెట్టడానికి కాదు. ఫ్రిజ్లో పెట్టాల్సిన అవసరం లేని అరటిపండ్లు, యాపిల్ వంటివి ఉంచడానికి. ఎన్ని రకాలుగా కనువిందు చేస్తున్నాయో చూడండి.