
గ్రేటర్ హైదరాబాద్
దిల్లీ: హైదరాబాద్-లండన్ విమాన సర్వీసులో సహాయకులుగా(క్యాబిన్-క్రూ) 20 మంది తెలుగు మాట్లాడేవారిని నియమించినట్లు బ్రిటిష్ ఎయిర్వేస్ శనివారం తెలిపింది. ఈ సంస్థ దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ల నుంచి లండన్‌కు వారానికి 28 సర్వీసులు నడుపుతోంది. తాజాగా హైదరాబాద్ నుంచి లండన్‌కు స్థానిక సిబ్బందితో విమానాన్ని నడిపినట్లు పేర్కొంది. ఇకపై హైదరాబాద్ నుంచి నడిచే ప్రతి సర్వీసులో తెలుగు సహాయకులు ఉంటారని.. ప్రయాణికులకు బ్రిటిష్ శైలి సేవలను తెలుగు భాష, ఆచారాలతో అందించడమే లక్ష్యమని సంస్థ అధికారి కాలమ్ లామింగ్ తెలిపారు.
మరిన్ని
Telangana News: రేపటి నుంచి పది పరీక్షలు.. 5నిమిషాలు ఆలస్యమైతే అనుమతించరు!
British Airways: హైదరాబాద్- లండన్ విమానంలో తెలుగు సహాయక సిబ్బంది
Telangana News: పోలీస్ శాఖలో పోస్టులెన్నైనా ఒకేసారి శారీరక సామర్థ్య పరీక్షలు
జీఎమ్మార్ వెబ్సైట్లో రాజీవ్ పేరు తొలగింపు: దాసోజు శ్రవణ్
గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్టీఆర్ ట్రస్టు ఆక్సిజన్ ప్లాంటు