
తాజా వార్తలు
చండీగఢ్: కేంద్ర ప్రభుత్వం సాగుచట్టాలు రద్దు చేసే వరకు పంజాబ్ రైతులు పోరాడారని.. వారి పోరాట స్ఫూర్తికి సలాం చేస్తున్నానని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. రైతు ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలతో పాటు గాల్వాన్‌లోయలో జరిగిన ఘర్షణల్లో అమరులైన జవాన్ల కుటుంబాలకు దిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌మాన్‌లతో కలిసి కేసీఆర్ ఆర్థిక సాయం చెక్కులు పంపిణీ చేశారు. రైతు ఉద్యమంలో మృతిచెందిన 600 రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆర్థికసాయం అందజేస్తామని గతంలో కేసీఆర్ ప్రకటించారు. దీనిలో భాగంగానే చండీగఢ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దానికి సంబంధించిన చెక్కులను మృతుల కుటుంబసభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దేశ చరిత్రలో పంజాబ్ రైతులు గొప్ప పోరాటాలు చేశారన్నారు. రాష్ట్రానికి చెందిన భగత్సింగ్లాంటి ఎందరో వీరులు ప్రాణాలర్పించి స్వాతంత్ర్యం సాధించారని చెప్పారు. పంజాబ్ యువకులు సైన్యంలో చేరి దేశాన్ని కాపాడుతున్నారని కొనియాడారు. హరిత విప్లవంతో పంజాబ్ రైతులు దేశం ఆకలిని తీర్చారని.. సాగుచట్టాలు రద్దు చేయించి వ్యవసాయాన్ని కాపాడారన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా దేశం పరిస్థితి మారలేదని.. రైతుల సమస్యలకు ఇంకా పరిష్కారం దొరకడం లేదని చెప్పారు. కేంద్ర సర్కార్ వ్యవసాయంపై ఇప్పటికీ ఆంక్షలు విధిస్తోందని.. సాగుకు ఉచితంగా విద్యుత్ అందిస్తుంటే మీటర్లు పెట్టాలంటోందని విమర్శించారు. భాజపాను ప్రశ్నిస్తుంటే దేశ ద్రోహులనే ముద్ర వేస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని
Hyderabad Vs Punjab : హైదరాబాద్ ఫీల్డర్ల ఘోర వైఫల్యం.. పంజాబ్ ఘన విజయం
BCCI : టెస్టుల్లోకి మళ్లీ ఛెతేశ్వర్.. టీ20ల్లోకి వచ్చేసిన ఉమ్రాన్ మాలిక్
CM KCR: పంజాబ్ రైతుల పోరాట స్ఫూర్తికి సలాం: తెలంగాణ సీఎం కేసీఆర్
Tollywood: ఇండియన్ సినిమాపై ప్రశాంత్‌నీల్ మల్టీవర్స్ క్రియేట్ చేస్తున్నారా?
Google Chat: గూగుల్ చాట్లోనూ ‘వార్నింగ్ బెల్స్’.. యూజర్ల భద్రతకు పెద్దపీట!
sekhar movie: ‘శేఖర్’ మూవీ ప్రదర్శనలు నిలిపివేత.. రాజశేఖర్ ఏమన్నారంటే!
PM Modi: ఆధ్యాత్మిక కేంద్రాలు స్టార్టప్‌లకు స్ఫూర్తినివ్వాలి.. ప్రధాని మోదీ పిలుపు
MaheshBabu: వచ్చారు.. ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు.. వెళ్లారు..!
Ricky Ponting: పంత్ సరైనోడే.. ఇంకా నేర్చుకుంటున్నాడు: రికీ పాంటింగ్
CM KCR : కేజ్రీవాల్‌తో కేసీఆర్ భేటీ.. జాతీయ రాజకీయాలపై చర్చ!
NTR: ఎన్టీఆర్ బర్త్‌డే వేడుకలు.. సందేహాలు వ్యక్తం చేస్తోన్న అభిమానులు
Rishabh Pant: టిమ్ డేవిడ్‌పై రివ్యూ ఎందుకు తీసుకోలేదంటే..? పంత్ వివరణ
Dhanush: క్షమాపణలు చెప్పకపోతే రూ.10 కోట్లు కట్టాల్సి ఉంటుంది: ధనుష్
Imran Khan: భారత్‌లో పెట్రో ధరల తగ్గింపుపై స్పందించిన ఇమ్రాన్‌ఖాన్
Telangana News: రేపటి నుంచి పది పరీక్షలు.. 5నిమిషాలు ఆలస్యమైతే అనుమతించరు!
British Airways: హైదరాబాద్- లండన్ విమానంలో తెలుగు సహాయక సిబ్బంది
Telangana News: పోలీస్ శాఖలో పోస్టులెన్నైనా ఒకేసారి శారీరక సామర్థ్య పరీక్షలు
Russia: 963 మంది అమెరికన్లపై రష్యా నిషేధాజ్ఞలు.. జాబితాలో అధ్యక్షుడు బైడెన్
PM Modi: ‘ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం..’: పెట్రో ధరల తగ్గింపుపై మోదీ ట్వీట్
Umran Malik : ఉమ్రాన్ మాలిక్‌ను చూస్తే ఆ మాజీ పేసర్ గుర్తుకొస్తాడు: బ్రయాన్ లారా
Kidney stones: కిడ్నీలో రాళ్లు ఎందుకు వస్తాయి? ఎలాంటి ఆహారం మేలు!
Andhra News: వైకాపా నాయకులు రాష్ట్రాన్ని క్రైమ్ క్యాపిటల్‌గా మార్చారు: అచ్చెన్నాయుడు
Frontier Airlines: విమానంలో మహిళ ప్రసవం.. శిశువుకు ‘స్కై’గా నామకరణం
Rana couple: రాణా దంపతులకు మరో ఝులక్.. ఆ నిర్మాణాన్ని కూల్చివేయాలంటూ ఆదేశాలు
T20 League: టీ20 లీగ్.. గుజరాత్ గాండ్రింపా..? రాజస్థాన్ రాజసమా..?
social look: ప్రియాంక హొయలు.. గీతామాధురి గానం.. కల్యాణి సోయగం
Telangana News: అత్యంత నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమం అందాలి: రేవంత్‌రెడ్డి
Imran Khan: ఫాసిస్టు పాలన.. ఆమెను హింసించి అపహరించుకెళ్లారు: ఇమ్రాన్ ఆగ్రహం
Rahul Gandhi: భారత్-చైనా సరిహద్దుల్లో ఉక్రెయిన్ పరిస్థితులు: రాహుల్ గాంధీ
Joe Biden: వ్యాక్సిన్లు ఇస్తామన్నా.. కిమ్ పట్టించుకోవట్లేదు: జో బైడెన్
Honeytrap: పాక్ మహిళ మాయలో ఆర్మీ ఉద్యోగి.. కీలక సమాచారం లీక్!
Hyderabad: 30 కేసుల్లో నిందితుడు.. పారిపోయేందుకు పోలీస్‌స్టేషన్ 2వ అంతస్తు నుంచి దూకి..
Summer Special Trains: మే-జూన్‌లో వేసవి ప్రత్యేక రైళ్లు ఇవే..
Telangana news: అధికారం ఉందని విచక్షణ లేకుండా వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరు: ఈటల రాజేందర్