‘రాష్ట్ర మహిళా కమిషన్‌ స్పందించట్లేదేం?’

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియోపై రాష్ట్ర మహిళా కమిషన్‌ స్పందించపోవడం వెనక కారణం ఏంటని భాజపా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్‌ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి మహిళలంటే గౌరవం లేదని మండిపడ్డారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని