ఇస్రో స్పేస్‌ ట్యూటర్‌ కార్యక్రమం ప్రారంభం

శ్రీహరికోట, న్యూస్‌టుడే: అంతరిక్ష విద్యను ప్రోత్సహించడానికి స్టార్టప్‌లతో కలిసి పనిచేయాలన్న లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్పేస్‌ ట్యూటర్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ శిక్షణ తరగతులను బెంగళూరులో శుక్రవారం స్పేస్‌ కమిషన్‌ సభ్యులు, ఇస్రో మాజీ అధిపతి ఎ.ఎస్‌.కిరణ్‌కుమార్‌ ప్రారంభించారు. ఇప్పటివరకు 28 సంస్థలను ఇస్రో నమోదిత స్పేస్‌ ట్యూటర్లుగా గుర్తించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని