‘రెడ్‌ బస్‌ పీపుల్స్‌ ఛాయిస్‌’ అవార్డు అందుకున్న ఆర్టీసీ ఎండీ

ఈనాడు, అమరావతి: భారత బస్‌, కారు ఆపరేటర్ల సమాఖ్య (బీవోఐసీ) ఎంపిక చేసిన ‘రెడ్‌ బస్‌ పీపుల్స్‌ ఛాయిస్‌’ అవార్డుని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు అందుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రవాస్‌ ఎక్సలెన్స్‌ అవార్డు ప్రదానోత్సవాల్లో అవార్డుని అందుకున్న తిరుమలరావు, వివిధ వాహన తయారీ సంస్థల స్టాళ్లను సందర్శించారు.


మరిన్ని

ap-districts
ts-districts