పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ గడువు పొడిగింపు

ఈనాడు, అమరావతి: పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ గడువును పొడిగించినట్లు కన్వీనర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు. దరఖాస్తు రుసుము చెల్లించేందుకు 11వతేదీ వరకు అవకాశం ఇవ్వగా.. కోర్సులు, కళాశాలల ఎంపికకు ఐచ్ఛికాల నమోదుకు 12 నుంచి 16వతేదీ వరకు అవకాశం కల్పించారు. 20న సీట్ల కేటాయింపు పూర్తిచేస్తారు. తరగతులు 25 నుంచి ప్రారంభమవుతాయి.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని