ఎయిడ్స్‌ నిర్మూలనకు కృషి: వైద్య మంత్రి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 2030 నాటికి ఎయిడ్స్‌ వ్యాధి నిర్మూలనకు కృషి చేస్తున్నామని వైద్యమంత్రి విడదల రజిని వెల్లడించారు. మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో ‘మీకు తోడుగా’ పేరుతో ఎయిడ్స్‌ నియంత్రణ శాఖ రూపొందించిన ‘న్యూస్‌ లెటర్‌’ను శుక్రవారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెచ్‌ఐవీ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తే కేసులు తగ్గుతాయని పేర్కొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని