10న ఏపీ ఈసెట్‌ ఫలితాలు

వెంకట్‌నగర్‌ (కాకినాడ), న్యూస్‌టుడే: జేఎన్‌టీయూకే ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జులై 22న ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన ఏపీ ఈసెట్‌-2022 ఫలితాలను బుధవారం విడుదల చేయనున్నట్లు కన్వీనర్‌ ఆచార్య ఎ.కృష్ణమోహన్‌ తెలిపారు. మంగళగిరిలోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఫలితాలను ప్రకటించనున్నామన్నారు. ఫలితాలను  http: //www.cets.apsche.ap.gov.in/ecet  వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని, ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని