‘20 బ్రిడ్జెస్‌’ ఛానల్‌ను ఈదిన తెలుగుతేజం

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: విజయవాడకు చెందిన పోలీసు హెడ్‌కానిస్టేబుల్‌ ఎం.తులసీచైతన్య (34) మన్‌హాటన్‌-న్యూయార్క్‌ మధ్య 46 కి.మీ.మేర విస్తరించిన ‘20 బ్రిడ్జెస్‌’ ఛానల్‌ను 7గంటల 45 నిమిషాల వ్యవధిలో ఈది సత్తా చాటారు. ఈ ఘనత సాధించిన తొలి భారత పోలీసుగా నిలిచారు. 2019లో కాటలినా ఛానెల్‌ను, ఇటీవల ఇంగ్లిష్‌ ఛానల్‌ను తులసీచైతన్య ఈదారు.


మరిన్ని

ap-districts
ts-districts