ఝున్‌ఝున్‌వాలా మృతిపట్ల చంద్రబాబు సంతాపం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా మృతికి తెదేపా అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఆయన భారత వ్యాపార రంగానికి చేసిన సేవలు ఎనలేనివని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని