సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి: పవన్‌కల్యాణ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఓ ప్రకటనలో ఆయన శుభాకాంక్షలు తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని