కాళరాత్రి అలంకారంలో భ్రమరాంబ

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీచక్రార్చన, నవావరణార్చన, భ్రమరాంబాదేవికి చండీ, దుర్గ, కాళీ, లలిత, సరస్వతి, లక్ష్మీ సహస్ర నామార్చనలు, విశేష పూజలు నిర్వహించారు. రాత్రి అమ్మవారు కాళరాత్రి అలంకారంలో దర్శనమిచ్చారు. అనంతరం భ్రమరాంబాదేవి సమేత మల్లికార్జునస్వామి ఉత్సవమూర్తులను గజ వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు