వాహనసేవలో న్యాయమూర్తులు

తిరుమల, న్యూస్‌టుడే: బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో సోమవారం రాత్రి జరిగిన చంద్రప్రభ వాహనసేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఏవీ రవీంద్రబాబు, తిరుపతి మూడో అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయమూర్తి వై.వీర్రాజు, ఉపముఖ్యమంత్రి ముత్యాలనాయుడు పాల్గొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని