రైళ్లలో దసరా రద్దీ

ఈనాడు, అమరావతి: దసరా పండుగకు సొంతూళ్లకు వెళుతున్న ప్రయాణికులతో రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. విజయవాడ రైల్వేస్టేషన్‌ సోమవారం జనంతో కిక్కిరిసిపోయింది. మహిళా, దివ్యాంగులు, సరకు రవాణా బోగీల్లో సైతం ఇబ్బందిగా ప్రయాణించాల్సి వస్తోంది. హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ కోసం విజయవాడ స్టేషన్లో పెద్దఎత్తున జనం వేచిచూస్తుండగా తీసిన చిత్రమిది.        


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు