శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్‌

తిరుమల శ్రీవారిని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కుటుంబసభ్యులతో కలిసి సోమవారం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌ దంపతులకు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు