
గురుకులాల్లోనూ ముఖ హాజరు: మంత్రి నాగార్జున
ఈనాడు, అమరావతి: గురుకుల పాఠశాలల్లోనూ విద్యార్థులకు ముఖహాజరు విధానాన్ని ప్రవేశపెట్టాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం ఆయన ఎస్సీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలపై సమీక్షించి మాట్లాడారు. ‘కొన్ని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థులు కానివారిని అవసరమైతే పోలీసుల సాయంతో తొలగించాలి. విద్యార్థులకు గుర్తింపుకార్డులు జారీచేయాలి. వాచ్మన్లు లేనిచోట వారిని నియమించాలి’ అని మంత్రి ఆదేశించారు.
మరిన్ని
Andhra News: ఇల్లు కూల్చివేత.. పోలీస్‌స్టేషన్ వద్ద వర్షంలో తడుస్తూ వృద్ధురాలి నిరసన
Kishan Reddy: ప్రభుత్వాలు చేయలేనివి.. సత్యసాయి చేశారు: కిషన్‌రెడ్డి
హెచ్ఎంపై దాడి చేసిన నిందితులను శిక్షించాలని ఉపాధ్యాయుల డిమాండ్
Honeytrap: వైకాపా నాయకురాలి హనీట్రాప్.. వీడియోలు, ఫొటోలు చూసి అవాక్కైన పోలీసులు!
‘తమ్ముడూ అదీప్‌రాజ్.. జగనన్నను తిడుతున్నారు.. తక్షణమే రావాలి’


తాజా వార్తలు (Latest News)
-
India News
Modi: మోదీనే మోస్ట్ పాపులర్.. బైడెన్, రిషి సునాక్ ఏ స్థానాల్లో ఉన్నారంటే..?
-
Politics News
Revanth reddy: రాజ్‌భవన్ వేదికగా ఆ ఇద్దరూ డ్రామాకు తెరలేపారు: రేవంత్ రెడ్డి
-
India News
RSS- Adani group: ‘అదానీపై ఉద్దేశపూర్వక దాడి’.. అదానీ గ్రూప్‌నకు ఆరెస్సెస్ మద్దతు
-
Crime News
Hyderabad: భాగ్యనగరంలో పేలుడు పదార్థాల కలకలం
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Nellore: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి భద్రత కుదింపు