రాష్ట్రానికి 5 స్కోచ్‌ అవార్డులు

ఈనాడు, అమరావతి: గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్రానికి ఐదు స్కోచ్‌ అవార్డులు లభించాయి. పొదుపు సంఘాలకు బ్యాంకు రుణాలకు సంబంధించి రెండు బంగారు, మూడు రజత అవార్డులు దక్కాయి.


మరిన్ని