శ్రీవారి సేవలో త్రిపుర హైకోర్టు సీజే

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారిని త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అమర్‌నాథ్‌ గౌడ్‌ బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించగా తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు