
Akasa Air: విశాఖపట్నం- బెంగళూరు మధ్య 10 నుంచి ఆకాశ ఎయిర్ విమానం
దిల్లీ: బెంగళూరు- విశాఖపట్నం మధ్య డిసెంబరు 10 నుంచి విమాన సర్వీసులు ప్రారంభిస్తామని ఆకాశ ఎయిర్ వెల్లడించింది. ఈ మార్గంలో రోజూ రెండు విమానాలు నడపనున్నట్లు తెలిపింది. మొదటి సర్వీసు డిసెంబరు 10న, రెండో సర్వీసు 12 నుంచి అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టులో కార్యకలాపాలు ప్రారంభించాక.. కంపెనీ అందుబాటులోకి తెస్తున్న 10వ మార్గం ఇదే. డిసెంబరు 17 నుంచి బెంగళూరు- అహ్మదాబాద్ మార్గంలో మూడో విమాన సర్వీసును ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. పుణె- బెంగళూరు మధ్య నవంబరు 26 నుంచి రోజూ రెండు విమాన సర్వీసులు నడుపుతుండగా, మూడో సర్వీసు డిసెంబరు 10న ప్రారంభమవుతుంది.
మరిన్ని
Stellantis: ‘పాశ్చాత్య దేశాలతో చైనా కయ్యం.. భారత్‌కు ఓ గొప్ప అవకాశం’
Electric motorcycle: 307km రేంజ్‌తో ఎలక్ట్రిక్ బైక్.. ధర కొంచెం ఎక్కువే!
Amazon: భారత్‌లో అమెజాన్ కీలక నిర్ణయం.. ఆ ప్లాట్‌ఫాంను మూసివేస్తున్నట్లు ప్రకటన
Twitter: ఐఫోన్ తొలి హ్యాకర్‌కు ట్విటర్లో కీలక బాధ్యతలు.. 12 వారాల్లో పని పూర్తిచేయాలన్న మస్క్!


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!