కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


వాక్యాల్లో వ్యక్తుల పేర్లు

కిందనున్న వాక్యాల్లో వ్యక్తుల పేర్లు దాగున్నాయి. జాగ్రత్తగా పరిశీలించి.. కనిపెట్టండి చూద్దాం.
1. ఏరా.. కృష్ణపట్నం నుంచి వచ్చి.. అప్పుడే వెళ్లిపోతానంటావేం?
2. స్నేహబంధం కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడే వారంటే, నాకు చాలా గౌరవం.

3. మా సంగీతం మాస్టారి వేణుగానం ఎంత బావుంటుందో తెలుసా!  
4. అప్పటివరకూ ఈ తరాజును నీ దుకాణంలో పెట్టుకొని, పాతదాన్ని బాగు చేయించుకో.

5. ఈ నాటకంలో.. ఆ పాత్రదే ప్రధాన భూమిక.  
6. అభూత కల్పనలతోనే సగం జీవితం గడిపేశావు. ఇప్పటికైనా వాస్తవంలోకి రా.


ఎవరో తెలుసా?

ఇది ఓ క్రీడాకారిణికి సంబంధించిన చిన్ననాటి చిత్రం. ఆమె ఎవరో చెప్పుకోండి చూద్దాం?


తమాషా ప్రశ్నలు

1. అనుమానించే దేహం ఏది?
2. అందరినీ సమానంగా చూసే రాజు ఎవరు?
3. కళ్లుండే బ్యాంక్‌ ఏది?

సమాధానాలు:

అక్షరాల పట్టిక: WEIGHTLIFTING

ఎవరో తెలుసా?: మిథాలీరాజ్‌

కవలేవి?: 1, 3

ఇంతకీ ఆ పదమేంటో!: భారతదేశం

వాక్యాల్లో వ్యక్తుల పేర్లు: 1.కృష్ణ 2.స్నేహ 3.వేణు 4.రాజు 5.భూమిక 6.కల్పన

అక్షరాలతో ఆట : 1.సంగీతం 2.సంతోషం 3.సంతానం 4.సంపద 5.సంతృప్తి 6.సంబురం 7.సంశయం 8.సంపెంగ

తమాషా ప్రశ్నలు : 1.సందేహం 2.తరాజు 3.ఐ బ్యాంక్‌ap-districts
ts-districts