కొంటె కొటేషన్

* నిజంగా ఈ దేహం...

తీర్చలేని సందేహం!
- వరికూటి రమేష్‌, సింగిస్కాన్‌పేట
* అలసిన శునకమా...
  ఆవలి మనిషిని కానవా?
- బాడాల నవనీత్‌రెడ్డి, హైదరాబాద్‌
* ఆమెకు ఫొటో మొహమాటం...
  అందుకే ఈ మాయాజాలం!
కొంటె కొటేషన్‌- మానస ó
Ÿులవర్తి,  మచిలీపట్నం

*  చెంత ఉన్నది పెంపుడు కుక్క...
    గాఢంగా నిద్రపో ఎంచక్కా!
- నారాయణశెట్టి తేజోమయి, రణస్థలం
* ఆ ఫొటో విడ్డూరం...
అందుకే చిత్రం భళారే విచిత్రం!
- మత్తి చిన్నా, రాయపేట
*   భైరవుడున్నాడు నీ చెంత...

   పారదోలు మదిలో చింత!
- గుడ్ల సుధారాణి, పొందూరు

పక్క ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి


మరిన్ని

ap-districts
ts-districts