ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


పొడుపు కథలు!

1. నేను కదలని రాయిని.. మిమ్మల్ని మాత్రం కదిలించే రాయిని. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?
2. చేయని కుండ. వేయని సున్నం. పోయని నీరు. ఏంటో తెలుసా?
3. జేబులో తానుంటే.. ఇంకొకరిని ఉండనీయదు. ఏంటో చెప్పగలరా?


తమాషా ప్రశ్నలు

1. గుమ్మానికి తోరణాలు ఎందుకు కడతారు?
2. మన దేశంలో ఎక్కువమంది టీ ఎప్పుడు తాగుతారు?
3. లెక్కలు చెప్పే కారం?


అవునా.. కాదా?

ఇక్కడున్న వాక్యాలను జాగ్రత్తగా చదివి.. అవునో, కాదో చెప్పండి చూద్దాం.
1. ఇంద్రధనుస్సులో తెలుపు రంగు ఉండదు.
2. రక్తం గడ్డేందుకు ఉపయోగపడేది విటమిన్‌-సి.

3. దేశంలోని ప్రజలు వినియోగిస్తున్న చమురులో అధిక శాతం దిగుమతి చేసుకుంటున్నదే.
4. శరీరం మొత్తంలో అతి పెద్ద ఎముక తొడలో, చిన్న ఎముక చెవిలో ఉంటుంది.

5. ‘బోర్డింగ్‌ పాస్‌’ అనే పదం రైలు ప్రయాణాలకు సంబంధించినది.
6. కంగారూలు తోక లేకపోయినా సునాయాసంగా దూకగలవు.

7. కోకిలలు సొంతంగా గూడు కట్టుకోలేవు.
8. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా - ఈ మూడూ వేర్వేరు సంస్థలకు చెందినవి.

జవాబులు:

పట్టికలో పదం : ENCOURAGEMENT

పదాల సందడి : 1.వందనం 2.కదనం 3.పయనం 4.దహనం 5.భవనం 6.యవ్వనం 7.నయనం 8.సహనం 9.నాశనం 10.మైదానం

పొడుపు కథలు: 1.మైలురాయి 2.కొబ్బరికాయ 3.చిల్లు

ఏది భిన్నం?: 1

అవునా.. కాదా? : 1.అవును 2.కాదు (విటమిన్‌-కె) 3.అవును 4.అవును 5.కాదు (విమాన ప్రయాణం) 6.కాదు (తోక అవసరం) 7.అవును 8.కాదు (ఒకే సంస్థ - మెటా)

తమాషా ప్రశ్నలు: 1.కట్టకుంటే పడిపోతాయి కాబట్టి 2.టీ తాగాలి అనిపించినప్పుడు 3.గుణకారం

ఆ ఒక్కటి ఏది? : మొసలి (ఇదొక్కటే నాలుక బయట పెట్టలేదు)ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని