తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


క్విజ్‌.. క్విజ్‌...!

1. భారత జాతీయ పతాకాన్ని ఎవరు రూపొందించారు?
2. ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది?

3. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా... మన ప్రధాని జాతీయ జెండాను ఎక్కడ ఎగురవేస్తారు?
4. ‘జాతిపిత’ అని ఎవరికి పేరు?

5. ‘సహాయ నిరాకరణ ఉద్యమం’ ఎప్పుడు ప్రారంభమైంది?
6. ‘డూ ఆర్‌ డై’ అని నినదించింది ఎవరు?

7. మన జాతీయ జంతువు ఏది?
8. మన దేశ జాతీయ గీతం ఏంటి?
సమాధానాలు:

అక్షరాల చెట్టు: independence
బొమ్మల్లో ఏముందో!: 1.తేనెతుట్టె 2.తుమ్మెద 3.దప్పిక 4.కలువపువ్వు 5.చిరుతపులి
తేడాలు కనుక్కోండి: 1.జెండా కర్ర 2.వెనకున్న బాబు చేతిలోని జెండా 3.మేఘం 4.ఇల్లు 5.అమ్మాయి జుట్టు 5.అబ్బాయి చొక్కా
క్విజ్‌... క్విజ్‌...: 1.పింగళి వెంకయ్య 2.1942 3.ఎర్రకోటపై 4.మహాత్మాగాంధీ 5.1920 6.మహాత్మాగాంధీ 8.పెద్దపులి 8.జనగణమనమరిన్ని

ap-districts
ts-districts