తాజా ఇంటర్న్‌షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: బ్రోక్సర్‌ టెక్నాలజీస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000-5,000

దరఖాస్తు గడువు: 14.10.2022

అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, హిందీ మాట్లాడటం, రాయడం, రిసెర్చ్‌ అండ్‌ ఎనలిటిక్స్‌ నైపుణ్యాలు

* internshala.com/i/31f00c


హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: ది ఏక్రిలిక్‌ బార్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: 14.10.2022

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

* internshala.com/i/c1f20c


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: మొహమ్మద్‌ దుక్కా

స్టైపెండ్‌: నెలకు రూ.3,000

దరఖాస్తు గడువు: 14.10.2022

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/1700d1


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: టూర్నాఫెస్ట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000

దరఖాస్తు గడువు: 14.10.2022

అర్హతలు: బ్లాగింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/b6a5e9


కస్టమర్‌ సపోర్ట్‌  

సంస్థ: ఆస్ట్రోటాక్‌

స్టైపెండ్‌: నెలకు రూ.12,000

దరఖాస్తు గడువు: 13.10.2022

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం

internshala.com/i/871249


యాంకరింగ్‌

సంస్థ: బాలాజీ ఫిల్మ్‌ అండ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: 14.10.2022

అర్హతలు: యాంకరింగ్‌, హిందీ మాట్లాడటంలో నైపుణ్యం

* internshala.com/i/4655c7


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని