తాజా ఇంటర్న్‌షిప్‌లు

హైదరాబాద్‌లో

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: రెవిడ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000-12,000
దరఖాస్తు గడువు: 06.12.2022
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం
*  internshala.com/i/455366


ఆపరేషన్స్‌

సంస్థ: బ్యాక్‌ టు బేసిక్స్‌ లెర్నింగ్‌ సొల్యూషన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: 05.12.2022
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం
internshala.com/i/0bfb22


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: సంపథ]
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 05.12.2022
అర్హతలు: బ్లాగింగ్‌, కంటెంట్‌ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, రిపోర్ట్‌ రైటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, తెలుగు మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం
* internshala.com/i/60e7dd


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: సంపథ
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 05.12.2022
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
internshala.com/i/6583da


ఆపరేషన్స్‌

సంస్థ: ఎక్రూ ప్రోగ్రెసివ్‌ ఎల్‌ఎల్‌పీ
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: 06.12.2022
అర్హతలు: కెటియా, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు
internshala.com/i/096ca6


కస్టమర్‌ సపోర్ట్‌

సంస్థ: నుమి పారిస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000
దరఖాస్తు గడువు: 06.12.2022
అర్హతలు: కస్టమర్‌ సపోర్ట్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
internshala.com/i/4749a9
 


వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: కూప్‌ టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000
దరఖాస్తు గడువు: 06.12.2022
అర్హతలు: సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, మైఎస్‌క్యూఎల్‌, నోడ్‌.జేఎస్‌, రెస్ట్‌ ఏపీఐ నైపుణ్యాలు
*internshala.com/i/da1cac


అకౌంటింగ్‌

సంస్థ: ఎస్‌వీడీ అడ్వైజర్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000-10,000
దరఖాస్తు గడువు: 06.12.2022
అర్హతలు: అకౌంటింగ్‌, ఫైనాన్షియల్‌ లిటరసీ, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు
* internshala.com/i/030c48


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: ఎన్‌ఆర్‌జీవై ప్లస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000-20,000
దరఖాస్తు గడువు: 06.12.2022
అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, తెలుగు మాట్లాడటం, రాయడం, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/dd792c


మార్కెటింగ్‌ ఎనలిస్ట్‌

సంస్థ: బీన్‌ఫీల్డ్‌ టెక్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 05.12.2022
అర్హతలు: మార్కెటింగ్‌ ఎనలిస్ట్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/fa3fb2


మరిన్ని