
74 శాతం గ్రామీణులకు ప్రతిరోజూ నీటి సరఫరా
8% మందికి వారానికి ఒక్కరోజే
దిల్లీ: దేశంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఎనిమిది శాతం మందికి వారానికి ఒకరోజు మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. మరోపక్క ప్రతిరోజూ నీటిని పొందుతున్నవారు సుమారు 74 శాతం మంది ఉన్నారు. ఈ మేరకు తాజాగా గ్రామీణప్రాంతాల్లో చేపట్టిన ఓ ప్రభుత్వ సర్వే వెల్లడించింది. దీనిని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆదివారం విడుదల చేసింది. ఆ ప్రకారం 14 శాతం మంది వారంలో మూడు నాలుగు రోజులు నీటి సరఫరాను పొందుతున్నారు. దేశంలో సగటున నీటి సరఫరా రోజుకు మూడు గంటలుగా తేలింది. తమ రోజువారీ అవసరాలకు కుళాయి కనెక్షన్ ద్వారా వచ్చే నీరే సరిపోతోందని ప్రతి అయిదుగురిలో నలుగురు(80శాతం) తెలిపారు. ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్‌ల్లో ఎక్కువ మందికి కుళాయి నీటి సౌకర్యమేలేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
KTR: ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి మృతి.. కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Crime News
Crime News: భర్త నాలుకను కొరికి, తెగ్గోసిన భార్య!
-
Politics News
Andhra News: శివప్రకాష్‌జీతో కన్నా అనూహ్య భేటీ.. సోము వీర్రాజుపై ఫిర్యాదు?
-
World News
Imran Khan: నన్ను చంపడానికి మళ్లీ కుట్ర: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్
-
India News
Supreme court: మీ కుటుంబ తగాదాలో న్యాయ వాదులను లాక్కండి: సుప్రీంకోర్టు మొట్టికాయలు