Jackpot: కానిస్టేబుల్‌ జాక్‌పాట్‌.. రూ.6తో రూ.కోటి లాటరీ

పంజాబ్‌ లూధియానాకు చెందిన కుల్దీప్‌ సింగ్‌ అనే కానిస్టేబుల్‌ జాక్‌పాట్‌ కొట్టారు. 6 రూపాయల లాటరీ టికెట్‌ కొని రూ.కోటి గెలుచుకున్నారు. కుల్దీప్‌ సింగ్‌ తల్లి ఓ రోజు లాటరీ టికెట్లు కొనాలని కుమారుడికి సూచించింది. దీంతో కొన్ని లాటరీ టికెట్లు కొన్నాడు కుల్దీప్‌. అందులో రూ.ఆరు పెట్టి కొన్న లాటరీ కూడా ఉంది. ఇప్పుడు అదే ఆయన్ను కోటీశ్వరుడిని చేసింది.


మరిన్ని

ap-districts
ts-districts