Social Look: ‘పచ్చళ్ల స్వాతి’గా పాయల్‌.. మాల్దీవుల్లో షాలిని.. శ్రీలీల డబ్బింగ్‌!

సినీ తారల సోషల్‌ మీడియాలు సంగతులు

* ఓ సినిమాలో తాను పోషించిన పాత్రకు డబ్బింగ్‌ చెప్పింది శ్రీలీల. అది ఏ చిత్రమో చెప్పాలంటూ అభిమానులకు క్విజ్‌ పెట్టింది.

* మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న ‘జిన్నా’ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘పచ్చళ్ల స్వాతి’ అనే తన పాత్రకు సంబంధించిన లుక్‌ని అభిమానులతో పంచుకుంది.

* తన భర్త ఫహద్‌ ఫాజిల్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది నజ్రియా. వేడుకకు సంబంధించిన ఫొటోలను నెట్టింట పోస్ట్‌ చేసింది.

* నివేదా పేతురాజ్‌ ప్రకృతిని ఆస్వాదించింది.

* మాల్దీవుల్లో దిగిన ఫొటోల్ని షేర్‌ చేసింది షాలినీ పాండే. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..





















మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని